తెలుగులో జ్యోతిషశాస్త్రం / FREE Telugu Astrology

in-depth-horoscope
The number of pages:
More than 60 pages in the premium report

Available in languages:

English Malayalam Hindi Marathi Tamil Telugu Kannada Bengali Oriya Gujarati Sinhala
Average Rating:
Reviews:
మీ జీవితం యొక్క సవివరమైన ఫలితాలు మీ తెలుగు జాతకంలో వివరంగా చదువుకోవచ్చును!
25 సంవత్సరాల జీవితం యొక్క సవివరమైన ఫలితాలు మరియు పరిహారాలు.
భావ ఫలితాలు మరియు పరిహారాలు - జీవితంలోని అన్నీ విషయాల యొక్క సవివరమైన ఫలితాలు.
పంచాంగ ఫలితాలు - మీ ప్రాధమిక లక్షణాలు.
మీ స్వభావం, స్థితిగతులు మరియు వివిధ స్వాభావిక లక్షణాలు.
సంపద, భూమి, ఆస్తులు, వ్యాపారం మొదలగు వాటి గురించి ఫలితాలు.
విద్య, వృత్తి ఉద్యోగం మరియు వివాహం.
మీ దశ యొక్క విశ్లేషణ - అపహార సమయాలు.
మీ యోగాలు మరియు వాటి వైవిధ్యాలు.
వివాహం, స్వంతింటి నిర్మాణం మరియు వృత్తి ఉద్యోగంలో అభివృద్ధి.
గోచర ఫలితాలు - సమీప భవిష్యత్తులో మార్పులు
దోషాలు మరియు వాటి పరిహారాలు
trust-badge
Basic Premium Premium plus
Enter chart options & birth details
Contact
Chart Options
Style
Language
Name & Gender
Name
Gender
By choosing to continue, you agree to our Terms & Conditions and Privacy Policy.
Birth Details
Place
Date
Time
Enter payment options

Thank you for your interest in our In-depth Horoscope.
Press the "Get Report" button to view report online now.


No credit card or signup required

ఇందుకు కేవలం 30 సెకన్లు చాలు! మీ ఉచిత తెలుగు జాతకాన్ని పొందండి!

User reviews
Average rating: 4.7 ★
2394 reviews
kamlesh kumar dixit
★★★★★
22-03-2025
very best
anil kumar mishra
★★★★★
21-03-2025
Very useful
anil kumar mishra
★★★★★
21-03-2025
Very useful
anil kumar mishra
★★★★★
21-03-2025
Very useful
ashish smith paul
★★★★
02-03-2025
Good
jessy thomas
★★★★
18-02-2025
Good
manikandan
★★★★★
31-01-2025
Super
binita
★★★★★
27-01-2025
Good
debashish biswas
★★★★★
27-01-2025
Very useful
v
★★★★★
20-01-2025
Good
avjs
★★★★★
29-12-2024
Good
muktha lahari
★★★★★
22-12-2024
Tqqq
muktha lahari
★★★★★
22-12-2024
Tqq
neha
★★★★
17-12-2024
The Marriage Prediction report was insightful. It helped me understand my future better
d s tomar
★★★★★
01-11-2024
Good
d s tomar
★★★★
01-11-2024
Nice !!
jayanth sai pavan
★★★★★
20-10-2024
Good
bala
★★★★
01-10-2024
Getting an online marriage prediction report is not a problem these days. But their quality varies. If you want to buy a decent prediction report with good quality though the price is a bit higher, then Clickastro is your best option. The reports are comprehensive, accurate and fairly simple as well. It also carried remedies for doshas if any. The best part is you can consult an astrologer for a more detailed analysis through the same platform itself.
gaytri koley
★★★★★
26-09-2024
detailed accurate
ganav s gowda
★★★★★
21-09-2024
Good
mani ram
★★★★★
16-09-2024
good
ragunandan
★★★★
12-08-2024
Very good
digvijaya djeerrendra omf
★★★★★
24-07-2024
My complet jathaka list
gopal
★★★★★
25-06-2024
Very nice
partha mukherjee
★★★★
08-06-2024
No comments for the month of March.
jayalakshmi
★★★★
27-05-2024
good
fathima bi
★★★★★
28-04-2024
Nice???? prediction I am happy????
m.navakoti
★★★★★
23-04-2024
Super
govind patel
★★★★★
14-04-2024
I am interested for my son marriage pridiction.his date is 10 04 1993.11.00 am
p
★★★★★
12-04-2024
Very nice

Testimonials From Renowned Astrologers

Sri. Kanippayyur Narayanan Namboodiripad
Sri. Kanippayyur Narayanan Namboodiripad
Astro-Vision Futuretech is the number one company providing astrological reports, which are very accurate. They are doing a great job by serving the people.
Sri. M V Naranarayanan
Sri. M V Naranarayanan
I have been using Astro-Vision mobile application for the past two years. It is very simple, useful and accurate. So, except Astro-Vision software, I am not using any other applications.
Dr.C.V.B. Subrahmanyam
Dr.C.V.B. Subrahmanyam
In older days, without checking panchangam, people didn't even stepped out of their homes. But in today's world, Astro-Vision has come up with an application which gives you information about Rasi, Navamsham, Bhava etc. which is really appreciative.
Smt. Gayatri Devi Vasudev
Smt. Gayatri Devi Vasudev
The digital avatars of Jyotisha powered by Astro-Vision have spread awareness and are ideal to today's fast paced life.

Video Reviews

left-arrow
Clickastro Hindi Review on Indepth Horoscope Report - Sushma
Clickastro Hindi Review on Full Horoscope Report - Shagufta
Clickastro Review on Detailed Horoscope Report - Shivani
Clickastro Full Horoscope Review in Hindi by Swati
Clickastro In Depth Horoscope Report Customer Review by Rajat
Clickastro Telugu Horoscope Report Review by Sindhu
Clickastro Horoscope Report Review by Aparna
See More Reviews
right-arrow

Important Features of Clickastro Telugu Horoscope

తరచుగా అడిగే ప్రశ్నలు (ఎఫ్ ఏ క్యు)

జాతకం/Telugu horoscope అంటే ఏమిటి?

జాతకం అనేది జ్యోతిష్య శాస్త్ర ఆధారితంగా తయారుచేయబడిన ఒక వ్యక్తి యొక్క జీవితం మరియు స్వభావమునకు సంబంధించిన సమాచారం. ఇది ఆ వ్యక్తి యొక్క జన్మ స్థలం మరియు జన్మ సమయంలో ఉన్న గ్రహముల యొక్క స్థితిగతులను బట్టి ఉంటుంది. ఈ నిర్దుష్టమైన గ్రహస్థితుల వలన ప్రతీ వ్యక్తి యొక్క జాతకం భిన్నంగా మరియు తమకి ప్రత్యేకంగా ఉంటుంది. ఒక వ్యక్తి జాతకం ద్వారా తమ జీవితం మరియు స్వభావమును విశ్లేషించవచ్చు.

జాతకం ఎలా తయారుచేయబడుతుంది?

జాతకం అనేది ఒక వ్యక్తి జీవితం యొక్క ప్రాధమిక సమాచారం. అది ఆ వ్యక్తి యొక్క జన్మ స్థలం మరియు జన్మ సమయంలో ఉన్న గ్రహముల యొక్క స్థితిగతులను బట్టి ఉంటుంది. జాతకం తయారుచేయడానికి గ్రహముల యొక్క కచ్చితమైన స్థితిగతులను తెలుసుకోవాలి. ఇది కొన్ని విశ్లేషణలు మరియు గణిత పద్ధతుల ద్వారా తెలుసుకోవచ్చు.

ముందుగా జాతక చక్రాన్ని తయారుచేసుకోవాలి. ఈ జాతక చక్రాన్ని విశ్లేషించిన తదుపరి మరింత అభివృద్ధి చేయడం ద్వారా సవివరమైన జాతక నివేదిక తయారు చేయవచ్చు. క్లిక్ ఆస్ట్రో ఉచిత తెలుగు జాతక నివేదిక ఈ వివరాలను మీకు అందిస్తుంది.

జాతకాన్ని చదవడం యొక్క ప్రాముఖ్యత ఏమిటి?

జాతకం అనేది ఒక వ్యక్తి జీవితం యొక్క ప్రాధమిక జ్యోతిష్య సమాచారం. ఈ సృష్టిలో ప్రతీ ఒక్కరి జీవితం వారి యొక్క జన్మ స్థలం మరియు జన్మ సమయంలో ఉన్న గ్రహముల యొక్క స్థితిగతులను బట్టి ఉంటుంది. ఆ వ్యక్తి జాతకాన్ని విశ్లేషించడం ద్వారా తమ జీవితం మరియు స్వభావమును తెలుసుకోవచ్చు.

ఈ ఆన్ లైన్ తెలుగు జాతకం / astrology in Telugu చదవడం ద్వారా జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. ఇది మీ స్వభావం, కుటుంబం, వివాహం, విద్య, సంపద, ఆరోగ్యం మొదలగు వాటి గురించి విశ్లేషిస్తుంది. ఇది ఒక సుఖమయమైన జీవితం కొరకు సలహాలు, సూచనలు ఇస్తుంది. క్లిక్ ఆస్ట్రో మీరు మీ తెలుగు జాతకాన్ని సరిగ్గా తెలుసుకోవడానికి సహాయపడుతుంది.

నా జాతకం నా భవిష్యత్తు గురించి చెప్తుందా?

అవును. అది మీ జీవితంలో జరగడానికి అవకాశం ఉండే విషయాలు చెప్తుంది. గ్రహములు మరియు రాశుల యొక్క స్థితిగతులు మీ ఆలోచనలు, నిర్ణయాలు మరియు మీ పనులపై ప్రభావం చూపుతాయి. అందులో జ్యోతిష్య శాస్త్రం జరగడానికి అవకాశం ఉండే విషయాలు చెప్తుంది.

నా తెలుగు జాతకం/ Telugu Horoscope చదవడం వలన కలిగే లాభాలేంటి?

మీ ఆన్ లైన్ తెలుగు జాతకం / online astrology Telugu చదవడం వలన మీకు ఎన్నో లాభాలు చేకూరతాయి. ఇది మీ జీవితం మరియు మీ స్వభావం గురించి విశ్లేషించుకోవడానికి మీకు సహాయపడుతుంది. మీరు మీ యొక్క బలములు మరియు బలహీనతలు తెలుసుకోగలుగుతారు మరియు వృత్తి ఉద్యోగం, వివాహం, ఆర్ధిక విషయాలు, ఆరోగ్యం వంటి వాటి గురించి తెలుసుకోగలుగుతారు.

కొన్ని సమయాల్లో మీ జీవితంలో కొన్ని ఆటంకాలు లేదా సమస్యలు రావచ్చు. వీటికి మీరు వైదిక జ్యోతిష్య శాస్త్రంలో పరిష్కారాలు పొందవచ్చు. మీ భవిష్యత్ జీవితం ఒక ప్రణాళికా బద్ధంగా తయారుచేసుకోవడానికి కావలసిన అన్నీ సూచనలు ఇస్తుంది. క్లిక్ ఆస్ట్రో తెలుగు జాతకం/ online astrology Telugu మీ జీవితంలోని అనుకూలమైన కాలములను కూడా మీకు తెలియజేస్తుంది.

నా తెలుగు జాతక చక్రాన్ని నేను ఎందుకు చదవాలి?

మీ జీవితానికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి మీ జాతక చక్రం చదవడం మంచిదని మేము సూచిస్తున్నాము. ఇది మీ జీవితం మరియు మీ స్వభావం గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకోవడానికి మీకు సహాయపడుతుంది. దీని ద్వారా మీ జీవితంలో రాబోయే ఆటంకాలు లేదా సమస్యలకు సరైన పరిష్కారాలు పొందవచ్చు

అంతే కాదు, మీ భవిష్యత్ జీవితం ఒక ప్రణాళికా బద్ధంగా తయారుచేసుకోవడానికి కావలసిన అన్నీ సూచనలు ఇస్తుంది. మీ కలలను ఎంత మేరకు నిజం చేసుకోవచ్చో మీకు తెలియజేస్తుంది. ఇంకా ఎంత మాత్రమూ ఆలస్యం చేయక వెంటనే మీ తెలుగు జాతకం / astrology in Telugu చదవండి.

నేను ఆన్ లైన్ జాతకాన్ని ఎందుకు ఎన్నుకోవాలి?

ఒక జాతక నివేదికని నమ్మాలంటే, దాని వెనుక ఉన్న జ్యోతిష్య గణనలు కచ్ఛితమైనవి అయ్యుండాలి. ఒక జ్యోతిష్య సిద్ధాంతి మీ జన్మ సమయంలోని నిర్దుష్టమైన గ్రహస్థితులను కనుగొనాలి. ఆన్ లైన్ నివేదికలు సాఫ్ట్ వేర్ ద్వారా చేయబడినవి. కావున, మానవ తప్పిదాలు జరగకుండా త్వరితగతిన కచ్చితమైన ఉచితమైన ఫలితాలను అందిస్తాయి.

క్లిక్ ఆస్ట్రో జ్యోతిష్య సాఫ్ట్ వేర్ ఎంతో కచ్చితమైనది. కేవలం మీ జన్మ సమయం ఉంటే దాని ద్వారా మా వెబ్ సైట్ నుండీ సరియైన జాతకం పొందవచ్చు. మా తెలుగు జ్యోతిష్య సేవలను ప్రపంచవ్యాప్తంగా పదికోట్ల మందికి పైగా జనాలు విశ్వసించారు.

జ్యోతిష్యం నా జీవితం యొక్క సమస్యలను తీరుస్తుందా?

మీ జీవితంలోని ఆటంకాలు లేదా సమస్యలు మీ జాతకంలోని చెడు ప్రభావాల వలన కలుగవచ్చు. వీటినే దోషాలు అని అంటారు. మీ ఉచిత తెలుగు జాతకం/ free astrology in Telugu మీ జాతకంలో కుజదోషం వంటి దోషాలను పరిశీలించి మీకు ఆ దోషాలకు పరిహారాలను సూచిస్తుంది.

నా జాతకాన్ని నేను ఎలా తయారు చేసుకోగలను?

మీరు మీ జాతకాన్ని ఒక జ్యోతిష్యుని ద్వారా లేదా ఒక జ్యోతిష్య సాఫ్ట్ వేర్ ద్వారా తయారు చేసుకోవచ్చు. మీ జాతకాన్ని తయారుచేసుకోవడానికి మీ యొక్క కచ్చితమైన జన్మ తేదీ, జన్మ సమయం మరియు జన్మ స్థలం మీకు తెలిసి ఉండాలి. వీటి ఆధారంగా ఒక జ్యోతిష్యుడు ద్వారా లేదా జ్యోతిష్య సాఫ్ట్ వేర్ మీ యొక్క గ్రహములు మరియు రాశుల యొక్క స్థితిగతులు తెలుసుకోవచ్చు.

క్లిక్ ఆస్ట్రో జ్యోతిష్య సాఫ్ట్ వేర్ ఎంతో కచ్చితమైనది. మీరు ఎంతో సులువుగా మా జ్యోతిష్య సాఫ్ట్ వేర్ ద్వారా మీ జాతకాన్ని తయారు చేసుకోవచ్చు.

నా జాతకాన్ని నేను ఎలా చదవగలను?

మీ జాతకానికి ఆధారం మీ జాతక చక్రం. సాధారణంగా జాతకాన్ని చదవాలంటే, మీకు గ్రహాలు, భావాలు, రాశులు మరియు వాటి లక్షణాలు తెలిసి ఉండాలి. లేదా ఒక జ్యోతిష్య సిద్ధాంతి మీకు ఈ జాతక నివేదిక ఎలా చదవాలో, ఎలా అర్ధం చేసుకోవాలో మీకు వివరిస్తారు.

క్లిక్ ఆస్ట్రో ఇదే ప్రక్రియని ఎంతో కచ్చితమైన జ్యోతిష్య సాఫ్ట్ వేర్ ద్వారా చేస్తున్నది. దీని వలన మీరు తప్పులు లేకుండా మీ తెలుగు జాతక నివేదికని మీరే సులభంగా చదవగలుగుతారు. మీ జన్మ తేదీ ఆధారంగా చేయబడిన తెలుగు జాతకం / online astrology Telugu అన్నీ వివరాలతో, ఇప్పుడే పొందండి.

Compare Features
BASIC
Online viewing
PREMIUM
PDF via E-mail/WhatsApp
PREMIUM +
Printed Book
Panchanga Predictions
Bhava Predictions
Partial
Dasa Predictions
Partial
Graha dosha analysis
Partial
Yogas
Partial
Paryanthar dasa Periods(Sub-Sub-dasa)
Partial
Favourable Periods
Partial
Ashtakavarga Predictions
Partial
Transit Forecast
Partial
Remedies
FutureBook - Your Life Document (Printed Horoscope)
FREE
Get Basic
42%OFF
Rs.2100
Rs.1200
Buy Premium
View Sample
23%OFF
Rs.3249
Rs.2499
Buy Premium+
View Sample
X
What others are reading
left-arrow
Navigating Life's Path with Astrocartography: A Celestial Guide to Personal Transformation
Navigating Life's Path with Astrocartography: A Celestial Guide to Personal Transformation
In our pursuit of a better life, many individuals today are willing to relocate, making the phenomenon of capital exodus a global trend. The motivation behind such relocations is often the desire for improved circumstances and opportuni...
Basoda 2025: Significance, Rituals, and Importance of Sheetala Ashtami
Basoda 2025: Significance, Rituals, and Importance of Sheetala Ashtami
Basoda, also known as Sheetala Ashtami, is a Hindu festival dedicated to Goddess Sheetala, celebrated primarily in North Indian states such as Rajasthan, Uttar Pradesh, Gujarat, and Madhya Pradesh. Basoda falls on the eighth day (Ashtam...
Shodashvarga Charts: Providing Ddeeper Insights Into Diverse Aspects of a Person's Life
Shodashvarga Charts: Providing Ddeeper Insights Into Diverse Aspects of a Person's Life
Vedic astrology, commonly referred to as Jyotish, boasts an ancient lineage that originated in India. Its distinction from Western astrology hinges on the utilization of divisional charts, a fascinating facet that elevates the precision...
Meena Sankranti 2025: A Sacred Journey Towards Spiritual Awakening
Meena Sankranti 2025: A Sacred Journey Towards Spiritual Awakening
Meena Sankranti, observed on March 14, 2025, signifies a momentous transition in the Hindu Solar Calendar as the Sun enters Meena Rashi (Pisces). This celestial shift extends beyond its astronomical relevance, embodying a time of profou...
Celebrating Phulera Dooj 2025
Celebrating Phulera Dooj 2025
Spring is the season of festivals and rituals across religions and cultures. The festival of Phulera Dooj is one such festival celebrated with much vigour by the followers of the Hindu belief system. What is Phulera Dooj? One of the m...
Holika Dahan: A Celebration of Triumph, Tradition, and Togetherness
Holika Dahan: A Celebration of Triumph, Tradition, and Togetherness
Holika Dahan Holika Dahan is seen as the prelude to the iconic festival of Holi. It resonates deeply within Hindu culture and embodies rich traditions and symbolic narratives. This sacred ritual, observed on the eve of Holi, serves as ...
Choosing Baby Names Based on Astrology (Rashi): A Comprehensive Guide
Choosing Baby Names Based on Astrology (Rashi): A Comprehensive Guide
How to Choose a Baby Name Based on Astrology Naming a baby is one of the most cherished moments for Indian parents, one that is deeply rooted in tradition and cultural significance. For generations, this practice has been intertwined w...
Bhishma Ashtami: A Sacred Day of Reverence and Rituals
Bhishma Ashtami: A Sacred Day of Reverence and Rituals
Bhishma Ashtami is a significant day in the Hindu calendar that commemorates the death anniversary of Bhishma Pitamah, one of the most revered characters from the Mahabharata. Celebrated on the eighth day (Ashtami) of the Magha Shukla P...
Kids Personality by Zodiac Sign: A Parent's Essential Guide
Kids Personality by Zodiac Sign: A Parent's Essential Guide
Introduction Every child is unique, with distinct traits and behaviours that make parenting as much an exploration of new ideas as much as sticking to long-held traditions. Astrology has a lot to offer when it comes to the child’s pe...
Everything about Planets in Vedic Astrology
Everything about Planets in Vedic Astrology
Planets in Vedic Astrology All events in a person's life are thought to be regulated by the planets in Vedic Astrology. These celestial objects influence everyone's personality and destiny. The location of the planets at the time of ou...
right-arrow
View More
Today's offer
Gift box